Friday, 11 May 2012

పవన్ గబ్బర్ సింగ్ సినిమా టాక్

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఈ రోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది అవుట్ అండ్ అవుట్ పవన్ చిత్రం. పవన్ అవుట్ స్టాండిగ్ గా తన పాత్రలో జీవించాడు. కామెడీ,పంచ్ డైలాగులు,తనదైన శైలిలో స్టెప్స్ వేసి అలరిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ లో అయితే విశ్వరూపం చూపించాడని చెప్తున్నారు. శృతిహాసన్ ..అమాయికమైన పల్లెటూరు అమ్మాయి గా ఉన్నవి కొద్ది సీన్స్ అయినా అదరకొట్టింది.

No comments:

Post a Comment