Panjaa movie dialogues: Pawan Kalyan's dialogues are always exciting and aggressive. This time around, the power star has come up with a new set of dialogues for his latest movie Panja.
1.“మబ్బు కనపడితే వర్షం పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు గాలి వస్తే తుఫాన్ పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు..కానీ నేను కొడితే బ్రతుకుతావని మాత్రం ఎక్సపెక్ట్ చెయ్యద్దు..”
2.“నా స్పీడు కు మా అన్నయ్యే అడ్డు వెయ్యలేక పోయాడు మీరు ఏంట్రా వేసేది ??”
3.“తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు..మేము సృష్టించే చరిత్రలే భావి తరాలకు భగవత్ గీత...“
4.“ చరిత్ర లో అర్జునుడు శతృవుల్ని అందరికన్నా దుర్మార్గంగా చంపాడు అని నువ్వు వింటున్నట్లున్నావ్..నేను చంపడమే చూసావంటే నీ ఒపీనియన్ మార్చు కుంటావ్..”
5.“సాయిం పొందినవాడు కృతజ్ఞత చూపించపోవటం ఎంత తప్పో..చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు”

No comments:
Post a Comment